హుస్సేన్ సాగర్ ఎరుపెక్కిందట ?
కాషాయపు దాష్టీకమో,
పగ బిడ్డల దౌర్జన్యమో,
మతమూర్ఖులు చేసారో,
కులరాజులు తలచారో,
జరిగిందీ అనర్దం,
ఎదుర్కొనగ సమర్దులం
సిద్దాంతం ఉపిరిగా,
సమహక్కులు ధ్యేయంగా,
ఎరుపెక్కిన కళ్ళతో.
నిగ్గదీయు నోళ్ళతో,
సంద్రంలా కదిలోస్తం,
పెనుఉప్పెనయి కబళిస్తాం…
— సుందరయ్య భవన్ మీద స్వదేశ మ్లేస్చ్యులు చేసిన దాడిని నిరసిస్తూ…. పరస్పర గౌరవం నాగరిక సమాజానికి మొదటిమెట్టు అని మరో సారి గుర్తు చేస్తూ ఒక అరుణ కిరణం —-
ఇంకా వ్యాఖ్యలు లేవు
Leave a reply