హాలీవుడ్ లో రామాయణం…. ????

హాలీవుడ్ లో రామాయణం….ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక…ఇది  …
 
   ఇంతవరకు  భక్తి రసపాళ్ళు ఎక్కువ కలిపిన… రామయణాన్ని ఎన్నో సార్లు చదువుకున్నాం చూసాం కానీ… రామాయణంలో ఉన్న వీర రసం చూసినది కానీ విన్నదీ కానీ బహుతక్కువ… రామయణం లో వాల్మీకి వర్ణించిన ప్రక్రుతి రమణీయత దౄస్య కావ్యల్లో చూపించిన సంధర్భాలు..చాలా చాలా తక్కువ … కానీ.. పక్షిప్త కల్మష గాధలు ..సదరు దర్శక పైత్య భూయీష్టమయిన సినిమాలు బోలెడు చూసాం ….  కల్పవౄక్ష పార్ష్వం , విషవౄక్ష పార్ష్వం … అంతరర్ధ పార్స్వం …. చదివాం/విన్నాం/చూశాం ….. ఇలా … ఇన్నికోణాల్లో ….. చూసిన , చదివిన, విన్న కధను ….విదేశ విశేష పార్స్వన్ని నేటి కాల నైపుణ్యం తో తీస్తే అది ఆమోద యొగ్యం అవుతుందా ??

  క్లుప్తంగా రామయణంలో భక్తి రసాన్ని తక్కువ శాతం ( అవసరమైనకు మేరా) స్ప్రుసిస్తూ… హాలీవుడ్ మువీ లాగా చూడటానికి సగటు హిందూ ప్రేక్షకులు  ఇస్టపడతారా ?? అంతర్జతీయ ప్రేక్షకుల మాటేమిటి  ….??
ఇందులో కల్పితములు లేకుండా …? వాల్మీకి రామయణం లో రాసినట్లు…. తెరపైన … హాలీవుడ్ చిత్ర నైపుణ్యాన్ని జోడిస్తే …ప్రేక్షకుల సపందన ఎల ఉంటుంది….??
ఉదాహరణకు యుద్దకాండ …. “లార్డ్ ఆఫ్ ద రింగ్ : మాదిరి ( “కాపీ కాదులెంది”)… అంతే అంత భారేగా అంత నైపుణ్యగా… తీస్తే… ఎలా వుంటుంది ??? 
చాందసులు ఆద్దు పుల్లవేయతం ఖాయం అనుకొండి…డాని టీవ్రత ఎంతవరకు వుంటుంది ….. ??

వాల్మీకు రామయణం లో … హ్రస్వ చక్షు సంతతులకు కావలసినంత అశ్శీలం  వున్న మనం బహుతక్కువ చూపిస్తం …..

ఇక మీ స్పందనను బట్టి…  స్క్రిప్ట్ గురించి మరొక టప రాస్తాను ….

8 comments so far

  1. రామాయణం సంగతేమోగానీ, మీరు పీటర్ బ్రూక్స్ తీసిన ‘మహాభారతం’ చూశారా? నాటకంగా వేసి దాన్ని సినిమాగా చిత్రీకరించారు లెండి.అసలు ఒకవేళ భారతం గనుక జరిగుంటే ఇలాగే ఉండేదేమో అనిపిస్తుందు. దాన్నో సారి దొరికితే చూసి తరువాత రామాయణం గురించి ఆలోచించండి.చాలా లాభకారి కాగలదు.

  2. sujata on

    అయితె.. మీరు స్క్రిప్టు తో రెడీ గా ఉండి – నిర్మాతలను వెతుకుతున్నారన్న మాట. ‘దర్శకత్వం : స్టీవెన్ స్పీల్బెర్గ్’ అయితేనే బావుంటుంది మరి. శుభమస్తు!

  3. కొత్తపాళీ on

    మీ ఐడియాని ఎవడో కాపీ కొట్టేశాడు. ఒక బ్రిటీషు రచయిత (పేరిప్పుడు గుర్తు లేదు) రామాయణ కథని ఒక డ్రామా థ్రిల్లరు లాంటి కథనంతో కాండకి ఒక నవలగా రాసి విడుదల చేస్తూ ఉన్నాదు కొన్నేళ్ళుగా. ఇప్పటికి పూర్తయి ఉండొచ్చు.

  4. దైవానిక on

    Ashok Banker మీరు చెప్పినట్టుగానే రామాయణాన్ని వెరైటీగా(సృజనాత్మకంగా అనాలేమో) వ్రాసారు. వీలయితే చదవండి. భక్తి రసం నిల్లు. అంతా ఒక యాక్షన్ సినిమాలాగా సాగుతుంది. కాని కాస్త సాగదీసినట్టుంటుంది.

  5. chandramouli on

    mahesh kumargaaru : tappaka choostanu, mee vyakhyaku nenarlu…

    Sujatha gaaaru… Script ready ayindi ani cheppanu gaani…. emi vundali emi vundakoodadu annatavaraku … ready chesi pettukunananu .. kanee…. Kottapaalee garu mahesh gaaru , daivaanika gaaru cheppina daanito…. idi already vunna concept ani telusukunnanu…so malli kottaga raayalsina avasaram ledu vunnavi techuku chadivite chaalu… avasaramayite naa paityam appudu kalapachu ani….

    kottaPaali gaaru… Nenu google chesi choosanu kanee.. atanu evaro kanukkoleka poyanu… koddiga kudirite kanukkuni peduduru…kaneesam pustakam name ganee.. inkedanna clue kanee iste naaku chaala vupayogapadutundi…. nenarlu

    daivanikagaaru… naaku aapustakaalu gurinchi telusugani…andulo…. Daivikam Nill ani teleedu.. justa ila english lo release ayindidi… chalaa young writer raastunnaadu ani vinnau atne… ee roje koni chadavatam modaledataanu….

    adnariki nenarlu….

  6. ఇప్పుడే గుర్థొచ్చింది, ఈ మధ్యకాలంలో “1,000 BC” అనే ఒక హాలీఉడ్ సినిమా వచ్చింది.నా మిత్రుడు ఈ సినిమా చూడగానే “మన రామాయణం రా, వీడిలా తీసిపడేశాడు” అన్నాడు. ఇదికూడా చూడండహో!

  7. revathi on

    శ్రీమద్రామాయణం ఎన్నిసార్లు విన్నా, ఎన్ని మార్లు సినిమాలు తీసినా, చూసినా ఆనంద సాగరంలో ఓలలాడుతాము. వాల్మీకి రామాయణాన్ని అనేక భషల్లోకి అనేకమంది కవులు అనువదించుకొన్నారు.
    ముఖ్యంగా మన ఆంధ్ర భాషలో చూచినట్లయితే అనెక మంది కవుల కవయిత్రుల రామాయణాలు మనకు భాగ్య నిధిలుగా అందించబడ్డాయి.
    ఇతే మూల కథ చెదిపోకుండా వైవిధ్య భరితంగా జనరంజకంగా నిర్మించ గలిగితే ఆర్యులు కూడా మెచ్చుకొంటారేకాని ఆక్షేపిస్తారని శంకించనవసరం లేదు.నేను చెప్పినట్లుగా మీరు నిర్మించగలిగితే ఆలస్యమెందుకు ?
    చింతా రామ కృష్ణా రావు.
    ఆంధ్రామృతం.

  8. kusumakumari on

    idi naa tIpi kala .
    sexu,violensu laku alavaaTu paDina aadhunika prapaMchaaniki ,miMguDu paDaka pOvachchunu,,,,,,
    ainappaTikI ,maanavatvapu viluvalu ,nitya jIvitaMlO aacharaMIyamaina akkaraluviluvalanu kaapaaDaalanna tapana ” manishi madilO ” aMtaRlInaMg”aa uMTUnE unnadi…………
    “gaaMdhI ” sini’maayE’ diiniki “saaxi “.


Leave a reply