హాలీవుడ్ లో రామాయణం…. ???? పై వ్యాఖ్యలు:

రాసినది: kusumakumari
idi naa tIpi kala .

sexu,violensu laku alavaaTu paDina aadhunika prapaMchaaniki ,miMguDu paDaka pOvachchunu,,,,,,

ainappaTikI ,maanavatvapu viluvalu ,nitya jIvitaMlO aacharaMIyamaina akkaraluviluvalanu kaapaaDaalanna tapana ” manishi madilO ” aMtaRlInaMg”aa uMTUnE unnadi…………

“gaaMdhI ” sini’maayE’ diiniki “saaxi “.

రాసినది: revathi
శ్రీమద్రామాయణం ఎన్నిసార్లు విన్నా,  ఎన్ని మార్లు సినిమాలు తీసినా, చూసినా ఆనంద సాగరంలో ఓలలాడుతాము. వాల్మీకి రామాయణాన్ని అనేక భషల్లోకి అనేకమంది కవులు అనువదించుకొన్నారు.

ముఖ్యంగా మన ఆంధ్ర భాషలో  చూచినట్లయితే అనెక మంది కవుల కవయిత్రుల రామాయణాలు మనకు భాగ్య నిధిలుగా అందించబడ్డాయి.

ఇతే మూల కథ చెదిపోకుండా వైవిధ్య భరితంగా జనరంజకంగా నిర్మించ గలిగితే ఆర్యులు కూడా మెచ్చుకొంటారేకాని ఆక్షేపిస్తారని శంకించనవసరం లేదు.నేను చెప్పినట్లుగా మీరు  నిర్మించగలిగితే  ఆలస్యమెందుకు ?

చింతా రామ కృష్ణా రావు.

ఆంధ్రామృతం.

రాసినది: కె.మహేష్ కుమార్
ఇప్పుడే గుర్థొచ్చింది, ఈ మధ్యకాలంలో “1,000 BC” అనే ఒక హాలీఉడ్ సినిమా వచ్చింది.నా మిత్రుడు ఈ సినిమా చూడగానే “మన రామాయణం రా, వీడిలా తీసిపడేశాడు” అన్నాడు. ఇదికూడా చూడండహో!

రాసినది: chandramouli
mahesh kumargaaru : tappaka choostanu, mee vyakhyaku nenarlu…

Sujatha gaaaru… Script ready ayindi ani cheppanu gaani…. emi vundali emi vundakoodadu annatavaraku … ready chesi pettukunananu .. kanee…. Kottapaalee garu mahesh gaaru , daivaanika gaaru cheppina daanito…. idi already vunna concept ani telusukunnanu…so malli kottaga raayalsina avasaram ledu vunnavi techuku chadivite chaalu… avasaramayite naa paityam  appudu kalapachu ani….

kottaPaali gaaru… Nenu google chesi choosanu kanee.. atanu evaro kanukkoleka poyanu… koddiga kudirite kanukkuni peduduru…kaneesam pustakam name ganee.. inkedanna clue kanee iste naaku chaala vupayogapadutundi…. nenarlu

daivanikagaaru… naaku aapustakaalu gurinchi telusugani…andulo…. Daivikam Nill ani teleedu.. justa ila english lo release ayindidi… chalaa young writer raastunnaadu ani vinnau atne… ee roje koni chadavatam modaledataanu….

adnariki nenarlu….

రాసినది: దైవానిక
Ashok Banker మీరు చెప్పినట్టుగానే రామాయణాన్ని వెరైటీగా(సృజనాత్మకంగా అనాలేమో) వ్రాసారు. వీలయితే చదవండి. భక్తి రసం నిల్లు. అంతా ఒక యాక్షన్ సినిమాలాగా సాగుతుంది. కాని కాస్త సాగదీసినట్టుంటుంది.

రాసినది: కొత్తపాళీ
మీ ఐడియాని ఎవడో కాపీ కొట్టేశాడు. ఒక బ్రిటీషు రచయిత (పేరిప్పుడు గుర్తు లేదు) రామాయణ కథని ఒక డ్రామా థ్రిల్లరు లాంటి కథనంతో కాండకి ఒక నవలగా రాసి విడుదల చేస్తూ ఉన్నాదు కొన్నేళ్ళుగా. ఇప్పటికి పూర్తయి ఉండొచ్చు.

రాసినది: sujata
అయితె.. మీరు స్క్రిప్టు తో రెడీ గా ఉండి – నిర్మాతలను వెతుకుతున్నారన్న మాట.  ‘దర్శకత్వం : స్టీవెన్ స్పీల్బెర్గ్’   అయితేనే బావుంటుంది మరి.  శుభమస్తు!

రాసినది: కె.మహేష్ కుమార్
రామాయణం సంగతేమోగానీ, మీరు పీటర్ బ్రూక్స్ తీసిన ‘మహాభారతం’ చూశారా? నాటకంగా వేసి దాన్ని సినిమాగా చిత్రీకరించారు లెండి.అసలు ఒకవేళ భారతం గనుక జరిగుంటే ఇలాగే ఉండేదేమో అనిపిస్తుందు. దాన్నో సారి దొరికితే చూసి తరువాత రామాయణం గురించి ఆలోచించండి.చాలా లాభకారి కాగలదు.