స్వగతం
వఛ్ఛస్సు కోల్పోతున్న తెలుగుసోభను అజరామరం చెయ్యటానికి నాచేతనయినంత తెలుగును నేర్చుకుని బావితరాలకు అందించాలి అన్న నా ఆకంక్షలో మొదటి ప్రయత్నమే ఈ భువనవిజయం…
తెలుగుతో తెలుగులో తెలుగువారితో మరొక్కసారి …ఈ భువనవిజయాన్ని నిర్మిద్దాం .. తెనుగు భాషా పటిమను మరొక్కసారి సాహిత్య జగత్తుకు చూపిద్దాం…..
ఈ బ్లాగులో కవితలకు నేను కేవలం కలం మాత్రమే….. దానికి సిరా నిజం …. ఆ కవితరాసిన కవి ”మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహం,చేయూత” అంటే ఒక విధంగా మీరే, నేను కేవలం చోద్యం చూసే సగటును….
సాహిత్య సమరానికి తెరలేచింది … రండి మీవంతు రానే వచింది ….
ఆక్షరమధనంలో భాగస్తులాయి… కవితామృత పానం చెయ్యండి ….
వ్యాఖ్య లేదు
No comments yet
Leave a reply